పూతలపట్టు జూన్ 27 మన ద్యాస (నాగరాజ. ఎస్ )

0–5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలుతప్పనిసరి… పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత.” పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ రేపు ఉదయం 7:30 గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఐరాల లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపు ఉదయం 7:30 గంటలకు కావున ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి పూతలపట్టు శాసన సభ్యుల కలికిరి మురళీమోహన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *