బంగారుపాళ్యం, మనధ్యాస,మే29
రిపోర్టర్ కమల్ రెడ్డి
బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఈరోజు పదవి విరమణ చేస్తున్న విఆర్ఓ రామకృష్ణ ని కలసి సత్కరిస్తున్న రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,తగ్గువారి పల్లి స్థానిక ఎంపీటీసీహేమచంద్ర,చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మునేంద్ర,తగ్గువారి పల్లి బీసీ యువనాయకులు జగదీష్,వెంకటగిరి మాజీ ఉపసర్పంచ్ కుమారస్వామి,మొగిలి సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.