కాణిపాకం మనద్యాస ప్రతినిధి మే 21
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం పరిసరాల్లో చిన్నారిపై వీధి కుక్క కాటు…హైదరాబాద్ నుండి కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం విచ్చేసిన ఒక కుటుంబం,దర్శనానికి వెళ్లే ముందు దేవాలయ పరిసరాల్లో ఒక వీధి కుక్క చిన్నారిని కరువగా వారు స్థానిక కొత్తపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కొరకు వచ్చారు…కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిసరాల్లో వీధి కుక్కల దాడులు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి.ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు