
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: సిపిఐ ఎంఎల్.పార్టీ కార్యాలయము నందు కొసిరెడ్డి గణేశ్వరరావు, గిరిజన కార్యకర్తల ఆధ్వర్యంలో వరుపుల తమ్మయ్య్య బాబు. చిత్రపటానికి పూలదండ వేసి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా.గణేష్ మాట్లాడుతూ తమ్మయ్యబాబు మంచి వ్యక్తి. మొఖం మీద మాట్లాడగలిగే వ్యక్తి, తనను తనను నమ్మి వచ్చిన ప్రజలకు నిరంతరం ఎనలేని సేవలు చేశారని నియోజకవర్గంలోనే ఇలాంటి ప్రజల నాయకుడు నీ మేము చూడలేదని, జనహృదయనేత మా మధ్య లేడని జీర్ణించుకోలేకపోతున్నామని
అయిన. ఎదుగుదల చూడలేని కొంతమంది అయినను
మోసం చేసి. జనసేన పార్టీ సస్పెండ్ చేయడం. ఆ తీర్పు కు కట్టుబడి పార్టీలో కొనసాగుతున్న పట్టించుకోని జనసేన పార్టీ అయినను మానసికంగా.ఆందోళనకు గురి చేయించి ఆయన హార్ట్ స్ట్రోక్ కారణమైందని. జనసేన పార్టీలో కష్టాల్లో పనిచేసిన మంచి వ్యక్తి. ఆయనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కోరుతూ
ఆయనకంటే పెద్ద తప్పులు చేసిన వారికి. శిక్షించలేని
ఆదినాయకత్వం. ఆత్మ విమర్శ శేషుకోవాలని. కనీసం
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా. స్పందించి
తమ్మయ్య బాబుకుటుంబానికి. పార్టీ బాధ్యతలు అప్పగించి చేసిన తప్పును సరిదిద్దుకోకపోతే. జనసేన పార్టీకి కార్యకర్తలు నమ్మకస్తులు దూరమవుయే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అయినఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసినారు .ఈ కార్యక్రమంలో. చిగటాపు రాజబాబు. తీగల రాజారావు. బలువు చిన్నయ్య.. బెన్నోజు సుభద్ర.వెదురుపల్లి ప్రభ కారు రమణ బిన్నోజు రూపులమ తీగల సుబ్బారావు చింత వెంకయ్యమ్మ. తదితరులు నివాళులర్పించారు.