బంగారుపాళ్యం డిసెంబర్ 28 మన ధ్యాస

బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామంలో విశ్రాంత పోలీస్ అధికారి అమరనాథ నాయుడు తల్లి శుభ స్వీకరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడు తో పాల్గొన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్య వెంట బంగారుపాళ్యం, తవణంపల్లి మండల అధ్యక్షులు ధరణి ప్రసాద్, వెంకటేష్ చౌదరి, పూతలపట్టు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరినాయుడు మరియు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *