తొలకరి జల్లులు పుస్తక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమ్మబడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 8.

చిత్తూరు హరివిల్లు లలితకళా వేదిక ఆధ్వర్యంలో 2 పుస్తకాలు ఆవిష్కరణ అమ్మ ఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాస్తవ్యులు గద్వాల సోమన్న రచించిన తొలకరి జల్లులు అనే పుస్తకాన్ని డాక్టర్ వల్లేరి హరి నాయుడు,అన్నపూర్ణమ్మ దంపతులకు రావడం జరిగింది అంకితమివ్వడం జరిగింది.కృష్ణదాసు తత్వాలు, కీర్తనలు పుస్తకము రెండవ భాగాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.కార్యక్రమానికి బిల్లింటి భాస్కర్ రెడ్డి సభా అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ పిళ్ళై, నందకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తొలకరి జల్లులు అనే పుస్తకానికి ఏ ఎల్ కృష్ణారెడ్డి సమీక్ష అందించగా కృష్ణదాసు కీర్తనలు తత్వాలు అనే పుస్తకానికి ఎమ్మార్ అరుణ కుమారి సమీక్ష చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. తదుపరి అమ్మఒడి పద్మనాభ నాయుడు ని అక్కడికి విచ్చేసిన వారు అభినందించారు

  • Related Posts

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోగల తిరుమల సాయి హైస్కూల్‌లో ఈ ఆదివారం జరిగిన జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు విద్యార్థుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. నాలుగు జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగేపార్వతీపురం మన్యం జిల్లాల…

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు