ఎల్ బి నగర్. మన ధ్యాస చంపాపేట్ డివిజన్లోని దుర్గా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు అధ్యక్షులు వంగ జగన్నాథ్ రెడ్డి రామ్ వెంకటేష్ సుబ్బురు సందీప్ కుమార్ రవి ప్రశాంత్ చారి సల్వాడి సతీష్ బిళ్ళ కంటి శ్రీనివాస్ గుప్తా రామకృష్ణ చారి ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు పూజా కార్యక్రమంలో బత్తుల హేమలత శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లింగాల దశరథ గౌడ్ హాజరవడం జరిగింది భక్తులు కుంకుమార్చన కార్యక్రమంలో పాలుపంచుకొని మహిళల అధిక సంఖ్యలో పాల్గొనందుకు వారందరికీ లింగాల దశరథ గౌడ్ అభినందనలు హైందవ ధర్మం పట్ల జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసిన మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
