కాణిపాకం సెప్టెంబర్ 18 మన ద్యాస

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవ సారి ఎన్నికైన మణి నాయుడు వరసిద్ధి వినాయక స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు ఏఈఓ రవీంద్ర బాబు దుస్సాలవతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు స్థానిక మాజీ సర్పంచ్ మధుసూదన్ జిల్లా పార్లమెంట్ కార్యనిర్వాక కార్యదర్శి రామినేని నరసింహనాయుడు కాకర్ల హేమాద్రి నాయుడు జయనాయుడు గ్రామ కమిటీ అధ్యక్షులు సతీష్ మల్లికార్జున్ నాయుడు బీసీ నాయకులు విక్రమ్ మురళిటెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు సూపర్డెంట్ కోదండపాణి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *