

గూడూరు, మన న్యూస్ :-
గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు, అశోక్ నగర్ సెక్టార్, గమళ్ళపాలెం, నలజలమ్మ వీధి, తూర్పువీదీ, చాకలిపాలెం, తంబిసెట్టి గుంట, అంకమ్మ గుడి,చాయిల్డ్లెబెర్ స్కూల్, అంగన్వాడీ కేంద్రలలో ఏ సీ డీ పీ ఓ శారద ఆధ్వర్యంలో సుపర్వీసెర్ సుజన తల్లులకు తల్లిపాలు ప్రాముఖ్యత గురుంచి వివరించడం జరిగింది తల్లిపాలు పట్టడం వలన పిల్లలు ఎటువంటి వ్యాధిబారిన పడకుండా ఆరోగ్యం గా ఉంటారు అని వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, ఆశాలు, ఆయలు పాల్గొన్నారు.