ఎల్ఏ సాగరం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ లేఅవుట్లు!మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు తూట్లు

గూడూరు, మన న్యూస్:ఎల్ఏ సాగరం చెరువు పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారాయి. బఫర్ జోన్‌లను లెక్కచేయకుండా, చెరువు కట్టలను పరిగణనలోకి తీసుకోకుండా రెవెన్యూ, మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లు వెలుసుతున్నాయి.పచ్చని పంట పొలాలు ప్రైవేటు డెవలపర్ల చేతిలో ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. కన్వర్షన్ లేకుండా, మున్సిపాలిటీ ఆమోదం లేకుండానే ప్లాట్ల విక్రయాలు సాగిపోతున్నాయి. మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పది శాతం ఓపెన్ స్పేస్‌ను కూడా హాంపట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు.ఈ అక్రమాలకు పాల్పడుతున్న రియల్టర్లు ప్రభుత్వానికి తగినంత పన్నులు చెల్లించకుండా ఆదాయాన్ని దాచేస్తున్నారు. అయితే, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు మాత్రం ఈ అక్రమాలను చూసి చూసీ మౌనంగా ఉండటం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది.భారీ వర్షాలు వస్తే చెరువు ముంపు ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు భద్రంగా ఉండరన్నదే వాస్తవం. అయినా కూడా బఫర్ జోన్‌లో ప్లాట్లకు అనుమతులు ఎలా వచ్చాయోనన్న ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి పడుతుండగా, అధికారులు మాత్రం శీతల వైఖరి ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటన్నది అందరికీ తలపొలికే విషయమవుతోంది.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..