ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగుర‌వేసిన భూమ‌న అభిన‌య్‌…

మన న్యూస్, తిరుపతి, నవంబర్ 24 :- ఎవ‌రెస్ట్ శిఖ‌రంపై వైఎస్సార్‌సీపీ జెండా రెప‌రెప‌లాడింది. ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్‌లో 5,364 మీట‌ర్ల ఎత్తులో వైఎస్సార్‌సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఓడిపోయి వైఎస్సార్‌సీపీ క‌ష్ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో, ఆ పార్టీ యువ నాయ‌కుడిగా అత్యున్న‌త శిఖ‌రంపైకి సాహ‌స‌యాత్ర చేసి ప‌తాకాన్ని ఎగుర వేయ‌డం ఆనందంగా వుంద‌న్నారు.రానున్న కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ జెండా త‌ప్ప‌కుండా రెప‌రెప‌లాడుతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. తమ బృందం ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అత్యంత సాహ‌సంతో అధిరోహించి జెండాను ఎగుర‌వేసిన‌ట్టుగా, క‌ష్టాల‌ను ప్ర‌తి కార్య‌క‌ర్త‌, నాయ‌కుడు అధిగ‌మించి గ‌ర్వంగా జెండాను రెప‌రెప‌లాడిస్తార‌ని అన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!