మాన న్యూస్ : నవంబర్ 16నుండి 24వరకు
దిల్సుఖ్నగర్, నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మలబార్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యవెలరీ ఎగ్జిబిషన్ ను కస్టమర్లు,శ్రేయోభిలాషులతో శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ఆభరణాల సంస్థగానే కాకుండా, ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల వ్యాపార సమ్మేళనాల్లో ఒకటిగా పేరు గాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రైడల్ జ్యవెలరీ ఎగ్జిబిషన్ ద్వారా ఆధునిక వధువుల కోసం మేము ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతున్న విశిష్టమైన డిజైన్లు,సరికొత్త ఆవష్కరణలు,ఆకర్షణీయమైన ఆఫర్లు కారణంగా అత్యంత ప్రజాదరణ పొందిన బ్రైడల్ జ్యవెలరీ కాంపియన్ గా అవతరించింది.దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే ఆధునిక వధువులకు అద్భుతమైన డిజైన్లను అందించాలనే మా మిషన్కు అనుగుణంగా, కొన్ని అసాధారణమైన బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్లను మేము ప్రారంభించడంతో పాటు,మా నాణ్యత మరియు స్వచ్ఛత హామీతో,మా బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్లు వధువులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ రాదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *