మన న్యూస్: గద్వాల జిల్లా నవబంర్ 16 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే ని ఆహ్వానించారు స్వామి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే కి శేష వస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు అనంతరం ఎమ్మెల్యే తుంగభద్ర నదిహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *