42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలి, వై.రమాదేవి, ఎన్. బంగారమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు,

పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):=

పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ సెంటర్ లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలని ప్రభుత్వ జీవో వెంటనే విడుదల చేయాలని గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు మినీ వర్కర్లకు ఇవ్వాలని 42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి మినీలను మెయిన్ వర్కర్లుగా మార్చాలని అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని పై సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి సెలవు మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు టీ ప్రభావతి సూరమ్మ సుగుణమ్మ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*