మూగ జీవికి అండగా హెల్పింగ్ హార్ట్స్
మన న్యూస్,తిరుపతి: కాలు విరిగి పోయి చాలా భాదపడుతున్న ఓక మూగ జీవి ఆవు దూడకి హెల్పింగ్ హార్ట్స్ అండగా నిలబడి శస్త్రచికిత్సలు చేయించడం జరిగింది. తిరుపతి ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ వద్ద కాలు విరిగిన ఆవు దూడను గమనించిన హెల్పింగ్…