సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..
Mana News :- హైదరాబాద్, మార్చి 04: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఆమెను హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం సింగర్ కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు…