Month: June 2026

వాకిటి శ్రీహరి అన్న సేవాసమితి ఆధ్వర్యంలో 11వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన ధ్యాస, మక్తల్: నియోజకవర్గం లోని కృష్ణ మండలం తంగిడి గ్రామంలో 11వ తేదీ గురువారం రోజు వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి, తంగేడి గ్రామ సర్పంచ్, కృష్ణా మండలం కాంగ్రెస్ నాయకుల సహకారంతో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి…

డీసీసీ అధ్యక్షుడి పట్టుదల ఫలించింది.. కాంగ్రెస్ భవనానికి స్థలంఅడ్లూర్ శివారులో ఎకరం ప్రభుత్వ భూమి కేటాయింపు

మన ధ్యాస ,కామారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పట్టుదల, నిరంతర కృషి ఫలించి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవన నిర్మాణానికి ఎకరం ప్రభుత్వ భూమి మంజూరైంది.కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని అడ్లూర్…

విశాఖ స్టీల్ ప్లాంట్ మరణాలు కూటమి ప్రభుత్వ హత్యలే.

మన దేశ ప్రతినిధి విశాఖపట్నం జూన్ 9 :దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మరణాలు ముమ్మాటికీ కూటమి సర్కార్ చేసిన హత్యలే అని, వీటిపై ప్రశ్నిస్తే మంత్రి లోకేష్ తీవ్ర అసహనానికి గురై కార్మిక సంఘాలపై…

అంబేడ్కర్ స్టార్ కృష్ణ ను ఘనంగా సత్కరించిన వికృతమాల గ్రామస్తులు!…

ఏర్పేడు జూన్ 9.తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామంలో మంగళవారం మారెమ్మతల్లి జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ ను వికృతమాల గ్రామస్తులు ఆహ్వానించి శాలువాతో ఘనంగా సత్కరించి…

పెట్రోల్, డీజిల్, సిఎన్‌జీ, వంటగ్యాస్ ధరలు తగ్గించాలి.

వామపక్ష పార్టీల రాస్తారోకో తిరుపతి జూన్ 9. పెట్రోల్, డీజిల్, సిఎన్‌జీ, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు నేడు తిరుపతిలో రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి…

సామాన్యుల ఆత్మ బంధువు “బొజ్జల రిషితా రెడ్డి”-కాసరం రమేష్, శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి.

శ్రీకాళహస్తి జూన్ 9.అత్తారింటి గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకోవడమే కాక, అభాగ్యులకు అవసరమైన సేవలు అందిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల గుండెల్లో గౌరవప్రథమైన స్థానం పొందిన ఎమ్మెల్యే “బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి” అర్ధాంగి “బొజ్జల రిషితా రెడ్డి”…

*రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.

రేణిగుంట జూన్ 09. తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన లో భాగంగా నేడు మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, జిల్లా…

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలి

తిరుపతి ఆర్ డి ఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి, రామ్మోహన్. తిరుపతి, జూన్ 09: చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలని తిరుపతి ఆర్డిఓ, చంద్రగిరి నియోజకవర్గ…

రేణిగుంట ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత మిధున్ శాలి.

రేణిగుంట (జూన్ 9):రేణిగుంట మండల ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) కె.వి. రవిచంద్రను స్థానిక జనసేన పార్టీ నాయకుడు మిధున్ శాలి మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. రేణిగుంటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా జనసేన నేత…

ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మానవత్వం…వికలాంగుడికి వీల్ చైర్ మంజూరు చేసిన కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

​తిరుపతి జూన్ 9. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంపేడు గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వర్లు అనే దివ్యాంగుడు తన కదలికల కోసం వీల్ చైర్ కావాలని కలెక్టర్‌కు…