విద్యార్థుల భద్రతే ముఖ్యం… పాఠశాల యాజమాన్యాలకు పోలీసుల కీలక మార్గదర్శకాలు!…స్కూల్ బస్సులకు ‘ఫిట్‌నెస్’ తప్పనిసరి.. డ్రైవర్ల ప్రవర్తనపై సీఐ జయచంద్ర హెచ్చరిక!…
రేణిగుంట జూన్ 4.తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్. ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ) వై.శ్రీనివాసరావు సూచనలతో ఈ దినము రేణిగుంట మండల పరిధిలోని పాఠశాలల యాజమాన్యాల అందరినీ పిలిపించి ఒక ప్రత్యేక అవగాహన…