తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి
మనన్యూస్,హయత్‌నగర్:హయత్‌నగర్‌లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి…