ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ గోడ కు పిల్లర్స్ వేయడం ప్రారంభం
Mana News:స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్యాట మీద ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం కొరకు అడిగిన వెంటనే నిర్మాణం చేస్తానని మాట ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామంలో ప్యాట…