

మన న్యూస్: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీ లో ప్రజా పాలన విజయోత్సవాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమంలో పాల్గొని 20 లక్షణ అంచనా తో కూనవరం పంచాయతీ నూతన కార్యాలయం కి శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం అనంతరం మొక్కలు నాటారు వందరోజుల పనులు పూర్తిస్థాయిలో నిర్వహించిన కూనవరానికి చెందిన ఎలిబోయిన వెంకటలక్ష్మి ని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండలం ఎమ్మార్వో రాఘవ రెడ్డి , మణుగూరు ఎంపీడీవో శ్రీనివాస రావు , ప్రభుత్వ అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు