ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాల నిర్వహణ…విద్యాధికారికి పిర్యాదు చేసిన బిజెవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాం గౌడ్
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూస్ :- విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నడుపుతున్న మోషన్ హైదరాబాద్ ఫోల్కె స్కూల్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బిజెవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాం గౌడ్…