నిజాంసాగర్ లో హోరా కుస్తీ పోటీలు
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. గ్రామ సర్పంచ్ సుగణమ్మ కొబ్బరికాయ కొట్టి కుస్తీ పోటీలను ప్రారంభించారు. రూ. పదితో ప్రారంభమైన పోటీలు…