షేక్ నూర్జహాన్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
అభయాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ..! మనన్యూస్,కలిగిరి:కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం లో షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులచే సొంత నదులతో నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ…