కూటమి ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని మండిపడ్డ…….ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్ ,నెల్లూరు ,మే 8 : నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ……….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస…