ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Marchch 13, 2025, 6:43 pm
ఎమ్మెల్సీ కవితకు మాజీ జడ్పి చైర్మన్ రాజు శుభాకాంక్షలు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు గురువారం హైదరాబాద్ లో కవిత నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు.