

మనన్యూస్.రామారెడ్డి:కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ ఈసన్నపల్లి గ్రామ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం భైరయ్య అనారోగ్యంతో హాస్పిటల్ లో మృతి చెందడం మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ మాజీ ఫ్రొర్ లీడర్ర్ పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కు ఎప్పుడు అండగా ఉంటుందని గుర్తు చేశారు కార్యక్రమంలో దోమకొండ రాజు,కొక్కొండ రాజలింగం,ఎర్ర శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు,