

మనన్యూస్,దిల్సుక్ నగర్:మలబార్ గోల్డ్ &డైమండ్స్త మ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ,834 మంది బాలికలకు స్కాలర్ షిప్స్ ప్రకటించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఏ ఎస్ రావు నగర్,దిల్సుఖ్నగర్,కొంపల్లి హబ్సిగూడ షోరూముల సంయుక్తంలో సికింద్రాబాద్,ప్రముఖ భారత వ్యాపార సంస్థ,విభిన్న వ్యాపారాల సమ్మేళనం,తో కూడి సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి, పద్మశాలి కల్యాణ మండపం లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలికల కోసం 2024-2025 విద్యా సంవత్సరానికి విద్యా స్కాలర్షిప్లను మలబార్ గోల్డ్ డైమండ్స్ సంస్థ చేతుల మీదుగా
పంపిణీ చేశరు.బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తపరిచారు అనంతరం మలబార్ గ్రూపు కు వారి కృతజ్ఞతా భావాన్ని నృత్య రూపంలో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో నారాయణన్ గణేష్ శాసనసభ్యులు కంటోన్మెంట్,సికింద్రాబాద్ నియోజకవర్గం,శ్రీమతి పజ్ఞురి పావని రెడ్డి మాజీ కార్పొరేటర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్-2 ప్రారంభించారు.సిరాజ్ పికె రిటైల్ హెడ్ రెస్ట్ అఫ్ ఇండియా మలబార్ గోల్డ్ & డైమండ్స్,శారీజ్ కె,మలబార్ గోల్డ్ డైమండ్స్ జోనల్ హెడ్,షిహాబ్ పికె,ఏ ఎస్ రావు నగర్ షోరూం హెడ్,రదీష్ కుమార్,దిల్సుఖ్నగర్ షోరూం హెడ్,మార్వాన్ ఉస్మాన్,కొంపల్లి షోరూం హెడ్,జాసిల్ ఏం పి,హబ్సిగూడ షోరూం హెడ్,మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క మేనేజ్ మెంట్ టీమ్ సభ్యులు,కస్టమర్లు,శ్రేయోభిలాషులు విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.