:- జనసంద్రంతో రసవత్తరంగా సాగిన ఎమ్మెల్యే మదనన్న కబడ్డి పోట్టీలు
మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 17:25 కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రంలో మదనన్న కబడ్డి పోట్టిలు నిర్వహించారు ఇ కబడ్డి పోటీలలో మొత్తం యాభై ఆరు జట్టులు పాల్గోన్నాయి .చిన్నపాటి కార్చిచ్చు జమదగ్ని లా దూసుకొస్తూ, నిప్పు రవ్వలు చిందిస్తూ వనం అంతా దహించి వేసినట్టు ఒక్కొక్క కబడ్డీ జట్టును పరాజయం చేస్తూ హాజిపూర్ తండా కబడ్డీ జట్టు ఘనవిజయం సాధించి మొదటి విజేతగా నిలిచి 51,000 బహుమతిని గెలుపొందారు
అలాగే రెండవ విజేతగా ఎల్లారెడ్డి టీం (ఎ)21,000బహుమతిగెలుపొందారుఅలాగే మూడవ విజేతగా జాయింట్ విన్నర్ ,భిక్కనూర్, మాచపూర్ 11,000 బహుమతి గెలుచుకున్నారు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు