

మన న్యూస్,గద్వాల: గద్వాల జిల్లా,దేశ యువతరం కు స్వామి వివేకానందస్ఫూర్తి
వివేకానంద జయంతి సందర్భంగా మున్సిపాలిటీ మండల కేంద్రంలోని సంకాపురం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిన సంకపురం రాముడు
మున్సిపాలిటీ సంకపురం గ్రామంలో యువతకు వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభం చేసి సంకాపురం రాముడు. మాట్లాడుతూ,స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతరం స్వీకరించాలని ఉక్కు నరాలు కలిగిన యువతరం ఈ దేశానికి కావాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఈ దేశాన్ని యువతరమే ఏ లాలని కోరుకున్న వ్యక్తి మత సామరస్యాన్ని పాటిస్తూ ఈ దేశబి గొప్పతనాన్ని, అవునత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి స్వామి వివేకానంద వివేకానంద ఆయన మేదో సంపత్తిని ఆయన యువకులకు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తించి ప్రభుత్వము నేషనల్ యూత్ డే ప్రకటించింది అంటే యువతరమే దేశానికి దిక్సూచి కావాలని వెన్నెముకగా పనిచేయాలని సచ్చుబడిన ఆలోచనలతో,ఆచరణతో ఉండరాదని అచంచలమైన దీక్షతో తనను తాను కాపాడుకుంటూ ఇతరులని సమాజాన్ని పునర్ నిర్మించాలని మానవసేవయే మాధవ సేవ అని గొప్ప ఆధ్యాత్మిక విషయాలను పేర్కొన్నారు