రైల్వే ప్రయాణికుల ఆకలి తీర్చిన ఆర్యవైశ్య యువతకు సెంట్రల్ రైల్వే అధికారులు ఘన సన్మానం
రాష్ట్ర వ్యాప్తంగా సింగరాయకొండ ఆర్యవైశ్యులకు ప్రశంసలు వెలువ
సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో రైల్వే ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆర్యవైశ్య నాయకులకు యువతకు ఆర్యవైశ్య సోదరులు సోదరీమణులకు విజయవాడ సెంట్రల్ రైల్వే డివిజన్ మేనేజర్ మోక్షిత్ సోనాకియా ఆదేశాలతో సింగరాయకొండ రైల్వే అధికారులు ఆర్యవైశ్య సంఘం నాయకులకు వాసవి వనిత క్లబ్ మహిళలకు సన్మానం చేయడం జరిగింది ఆకలితో ఉన్న ప్రయాణికులకు ఆహారం అందించి మానవత్వం సేవాభవం చాటుకున్న ఆర్యవైశ్యుల సేవలను ప్రత్యేకంగా కొనియాడుతూ సెంట్రల్ రైల్వే అధికారులు ఘన సన్మానం చేయడం జరిగింది ఆర్యవైశ్య మీడియా మిత్రులు వాసవి వనిత క్లబ్ మహిళలకు ఘనంగా సన్మానించడం జరిగింది రైల్వే ప్రయాణికులకు 2500 మందికి ఆహారం అందించడం మరియు చిన్న పిల్లలకి పాలు ,బిస్కెట్లు , అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ అత్యవసర మెడిసిన్స్,అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆకలితో ఉన్న ప్రయాణికులకు అన్నదానం చేసి సేవాభవానికి చాటుకోవడం పలువురి ప్రశంసలు అందుకున్నారు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆపదలో ఉన్న వారికి ఆకలితో ఉన్నవారికి అండగా నిలవడమే తమ ఉద్దేశిమని ఆర్యవైశ్య యువత పేర్కొన్నారు సెంట్రల్ రైల్వే అధికారులు
స్టేషన్ సూపర్డెంట్ బుకింగ్ సూపర్వైజర్ వై. తులసి. మరియు ఆర్పిఎఫ్ పోలీసులు. కొనికి కోటేశ్వరరావు తదితరులు ఆర్యవైశ్య సోదరులు సోదరీమణులకు సెంట్రల్ రైల్వే అధికారులు ఘనంగా సన్మానించడం జరిగింది కందుకూరు ప్యాసింజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తూరి విజయకుమార్ ,పాదర్తి కోటేశ్వరరావు మాజీ వార్డు నెంబర్, కొత్తూరు శ్రీ రంగనాయకులు,అచ్యుత మహేష్,తిరివీది సతీష్ కుమార్, మానస సుబ్బారావు, కోట బాలాజీ, చీదెళ్ళ బాలకృష్ణ, కొణిజేటి వేణుగోపాల్, అచ్యుత సుబ్బారావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు కనుమర్లపూడి వెంకటేశ్వర్లు, జిల్లా మురళి, విశ్వం, భాయ్ ,మరియు వాసవి వనిత క్లబ్, మరియు ఆర్యవైశ్యుల సేవలను అధికారులుప్రత్యేకంగా కొనియాడుతూ సెంట్రల్ రైల్వేఅధికారులు ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *