కలిగిరి, అక్టోబర్ 1 (మన న్యూస్), ప్రతినిధి నాగరాజు కె.
నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలోని వెంకన్న పాలెం రూట్, సొసైటీ దగ్గర ప్రముఖ ఎన్.ఎస్ స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది.కేవలం 100 రూపాయలకే అన్ లిమిటెడ్ స్విమ్మింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్వాహకులు ప్రొ. జి. నాగేంద్ర తెలిపారు. ఈ ఆఫర్ కేవలం 3 నెలలు మాత్రమే – అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2026 వరకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు.ఆరోగ్యానికి, ఫిట్ నెస్ కు స్విమ్మింగ్ ఎంతో మేలు చేస్తుందని, ఈ అవకాశాన్ని కలిగిరి ప్రాంత ప్రజలు, చిన్నారులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పూర్తి వివరాలకు సంప్రదించండి, అని స్విమ్మింగ్ ఫుల్ యాజమాన్యం తెలిపింది.
సెల్: 8008021539, 9392066245,,,వేదిక: ఎన్.ఎస్ స్విమ్మింగ్ పూల్, వెంకన్న పాలెం రూట్, సొసైటీ దగ్గర, కలిగిరి.