ఉదయగిరి సెప్టెంబర్ 20:(మన ద్యాస న్యూస్ ):///

ఉదయగిరి మండలంలోని ఆర్లపడియ గ్రామానికి చెందిన, మూల కొండారెడ్డి w/o వీరనారాయణమ్మ చెందిన కుమార్తె మమత రెడ్డికి రెండో సంవత్సరం ముగించుకుని మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా తమ స్వగృహంలో బంధువుల మధ్యలో జన్మదిన వేడుకల జరుపుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా బిడ్డకు దేవుని దీవెనలు ఆశీస్సులు, ఆయురారోగ్యాలతో చక్కటి చిరునవ్వులతో సంతోషంగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ తల్లిదండ్రులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *