మన ధ్యాస,కావలి :కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..........14 నెలలలో 287 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం అని అన్నారు.ప్రతిపక్షం పాలకపక్షని అండగా ఉండి సరైన సూచనలు చేయాలి అని అన్నారు.నన్ను నమ్మినకు ఓటు వేసిన ప్రజలు.. నన్ననమ్మి ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చిన చంద్రబాబు కోసం ఇన్ని రోజులు మౌనంగా ఉన్న అని అన్నారు.2018 నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభమైన అమృత పైలాన్ ను కక్షపూరితంగా వైసిపి కూల్చివేసింది అని అన్నారు.గత ప్రభుత్వంలో నమోదై మూలన పడేసిన కేసును కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోషులను గుర్తించారు అని అన్నారు.ఎన్ని అవమానాలు చేసిన అహింస మార్గంతో ముందుకెళ్ళాం అని అన్నారు.ప్రతాప్ కుమార్ రెడ్డి బాధ ఆక్రోషం అభివృద్ధిని చూసే అని అన్నారు.ప్రతి పది రోజులకు ఏదో ఒక కార్యక్రమంతో కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలని చూశారు అని అన్నారు.తుమ్మలపెంటలో జలజీవన్ మిషన్ పైలాన్ వైసీపీ కూల్చివసి మాపై నేట్టాలని చూశారు అని అన్నారు.అది విఫలం కావడంతో జలదంకి (మం) అన్నవం క్వారిలో నన్ను తుదముట్టన్చాలని ప్రయత్నించారు అని అన్నారు. నాపై హత్యా ప్రయత్నానికి ఇద్దరు రౌడీ షీటర్లు ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది డ్రోన్ కెమెరాతో కత్తులతో నా క్వారీలోకి వచ్చారు అని అన్నారు అనే ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు.