కాణిపాకం డిసెంబర్ 3 మన న్యూస్
*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ ద్వారా *19* రోజులకు రాబడిన ఆదాయం – *1,49,62,798/-* రూపాయలు,*బంగారం :-5. గ్రాములు.**వెండి :- 2. కిలో 785. గ్రాములు.*గో సంరక్షణ హుండీ ద్వారా – *11,708/-* రూపాయలు.నిత్య అన్నదానం హుండీ ద్వారా – *31,751/-* రూపాయలు.//ఫారిన్ కరెన్సీ//యూ .ఎస్ .ఏ – 491. డాలర్స్ .యూఏఈ – 10. దిరామ్స్ .మలేషియా – 178. రింగ్గిట్స్ .కెనడా – 20.డాలర్స్ .ఆస్ట్రేలియా – 15. డాలర్స్ . ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పట్టెం గురుప్రసాద్ , తెలిపారు, ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు, ఏఈఓలు -రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, పర్యవేక్షకులు – కోదండపాణి, శ్రీధర్ బాబు, బాలరంగస్వామి, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ, తదితరులు పాల్గొన్నారు.