కడపలో రాయల్ ఓక్ బ్రాండ్ ఫర్నిచర్ షోరూం శుభారంభం.

మన న్యూస్ ,కడప , ఆగస్టు 3 : కడప స్థానిక బిల్టప్ సర్కిల్, మరియపురం వద్ద సుమారు 19,000 చదరపు అడుగుల విస్తీర్ణం లో అద్భుతమైన భారతదేశంలోని ప్రముఖ బ్రాండు రాయల్ఓక్ ఫర్నీచర్ స్టోర్ ఆదివారం ప్రారంభించారు. ఈ స్టోర్ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయల్ఓక్ బ్రాండు ఉనికిని బలోపేతం చేసినది. అంతేకాక కడప పరిసర ప్రాంత ప్రజలకు వారి ఫర్నీచర్ అవసరాలకు చక్కని పరిష్కారాలను సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక స్టోర్ ఆవిష్కరణ కార్యక్రమంనకు రాయల్ఓక్ ఇన్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ సుబ్రహ్మణ్యం మరియు మేనేజింగ్ డైరక్టర్ మదన్ సుబ్రహ్మణ్యం హాజరైనారు. ఇంకనూ కిరణ్ చబారియా, రాయల్ఓక్ ఫ్రాంచైజ్ హెడ్, తమ్మయ్య కొటేరా, రాయల్ఓక్ VM & NSO, KP.వినోద్, ఆంధ్ర & తెలంగాణా రాయల్ఓక్ హెడ్, మరియు ఫ్రాంచైజీ యజమానులు నాని & మోనికా ఈ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు.ఈ సువిశాలమైన రాయల్ఓక్ బ్రాండు స్టోర్ నందు ఇంటిని అందంగా మరియు విలాసవంతంగా గొప్పగా ప్రతిబింబించు విధంగా ఇంటికి మరియు ఆఫీసుకు అవసరమైన అన్ని రకాల లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్ , కిచెన్ రూమ్, వెలుపల వేసుకునే ఫర్నీచర్, ఆఫీసు ఫర్నీచర్ మొదలైనవి ఇప్పుడు కడప పరిసర ప్రాంతాల వారికి ఆకర్షనీయమైన ధరలలో లభిస్తాయి. వారి ఫర్నీచర్ కలలను సాకారం చేస్తుంది. రాయల్ఓక్ ఫర్నీచర్ చైర్మన్ విజయ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ….. మా ఫ్రాంచైజ్ పార్టనర్ నాని తో కలసి ఆంధ్రప్రదేశ్ లోని కడపలో మరో అద్భుతమైన స్టోర్ ప్రారంభించటం ఎంతో గర్వంగా ఉంది. నాని మా అభినందలు తెలియచేస్తున్నాను అన్నారు. దేశ వ్యాప్తంగా మా బ్రాండు స్టోర్స్ విస్తరించు ప్రణాళికలో భాగంగానే ఈ కడప స్టోర్ ప్రారంభించామని ఇది ఈ ప్రాంతా విలువైన ఖాతాదారుల అన్ని రకాల ఫర్నిచర్ అవసరాలను తీరుస్తుందని విశ్వసిస్తున్నాము అన్నారు. రాయల్ఓక్ ఎల్లప్పుడూ నాణ్యమైన ఉత్తమ ఫర్నీచర్ అందించుటలో ముందు నిలుస్తుంది అన్నారు.ఈ రాయల్ఓక్ స్టోర్ ను అందంగా రూపుదిద్దటమే కాక ఇక్కడ కంట్రీ కలెక్షన్ ఫర్నీచర్ తోపాటు అమెరికా, ఇటలీ, మలేషియా వంటి దేశాలను తెచ్చిన అత్యున్నత నాణ్యమైన ఫర్నీచర్ రకాలను అందుబాటులో ఉంచారు.గృహ సౌందర్యాన్ని పొందికగా అమర్చిన ఫర్నీచర్ తోటి మరింత ఆధునికంగా మరియు విలాసవంతంగా చూపటమే రాయల్ఓక్ ఫర్నీచర్ ప్రత్యేకత. రాయల్ ఓక్ లక్షలాది ఖాతాదారుల జీవన శైలి ఫర్నీచర్ అవసరాలను తీరుస్తున్నాది. రాయల్ఓక్ కాశీరు నుండి కన్యాకుమారి వరకు మరియు గుజరాత్ నుండి నాగాలాండ్ వరకు అన్ని మెట్రో, టైర్-2 & టైర్-3 నగరాలలో విస్తరించి ఉన్నది. సుమారు 200 పైగా స్టోర్స్ కలిగి ఉన్నది. ఇంకా ఏమైనా సమాచారం కొరకు ఈ నంబర్లకు సంప్రదించండి 888 6288885;8886288886.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు