

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని దేవలంపేట జడ్పీ హై స్కూల్ నందు 2009-2010 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిరసించారు. హెడ్మాస్టర్స్ గుర్రప్ప మరియు శాంతి . టీచర్స్ – వెంకటేష్ , లక్ష్మణ్ నాయుడు , తేజ , అశోక్ , బాలాజీ తదితరులు..
స్టూడెంట్స్ – రాజు , ఉమాశంకర్ , మధు, సోమశేఖర్, కరుణాకర్, మరియు తదితరులు. అందరూ కలిసి పూర్వపు హైస్కూల్ యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనంద ఉత్సవాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.