

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గా దేవసాని ఆదిత్య రెడ్డి గారిని నియమితులైన సందర్భంగా శనివారం పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిత్య రెడ్డి కి పూలమాల శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ గాజుల పల్లె జనార్దన్ రెడ్డి, గాజులపల్లె రవిచంద్ర రెడ్డి, రామచంద్రారెడ్డి, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, షేక్ మస్తాన్, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు*