

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నెల 6 తేదీ నాడు ఆదివారం శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామి దేవస్థానం లో సీతారాముల కళ్యాణం మహోత్సవం బ్రోచర్లు ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
సాయంత్రం 6:00 గంటలకు స్వామివారి శోభాయాత్ర లో పాల్గొంటున్న ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ గౌడ్, రఘువర్ధన్ రెడ్డి, ఆలూరు రామయ్య శెట్టి, మధు, కొత్త గణేష్, షాషా, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
