మన న్యూస్ (గరుగుబిల్లి) ; ఆత్మకూరు మొల్ల 1440-1530, 16వ శతాబ్దము తెలుగు కవయిత్రి తెలుగులో మొల్ల రామాయణం గా ప్రసిద్ధి చెందిన ద్రుపద రామాయణము రాసినది కుమ్మరి కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణదేవరాయల సమయం 16వ శతాబ్దంలోని ప్రసక్తి సరళమైనది రమణీయమైనది సందర్భంగా ఈరోజు గరుగుబిల్లి మండలంలో సుంకు గ్రామంలో శాలివాహన కుమ్మరి సంఘం తరఫున 585 వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నము ఇందులో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరిటి యాదవ్ జిల్లాపెద్దలుఉరిటి వెంకటరమణ మరియు ఉరిటి సింహాచలం సూర్యనారాయణ మరియు విరవారపు రామకృష్ణ కాటకాన మోహన్ పొట్నూరు చిన్న వీర వరపు రాంబాబు అంబటి రమణ. పెనుగుర్తి శ్రీను. పెనుగుర్తి సంతోష్, కన్నూరు శివ తదితరులు పాల్గొన్నారు.