ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన బడ్జెట్:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఎన్డీఎ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గత ప్రభుత్వ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా అన్ని రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని ఆయన తెలిపారు. సూపర్ సిక్స్ అమలులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథలకు నిధులు కేటాయించడం హర్షణీయమని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికల్లో సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేలా బడ్జెట్ భరోసా కల్పించిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయించడం అభినందనీయన్నారు.

  • Related Posts

    బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు—ఆర్డీవో— చంద్రమోహన్

    కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: మే 03: బ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి, A. చంద్రమోహన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీ…

    వర్హాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

    ఏఈఓ ఓబయ్య కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 02: గోపవరం మండలం రాచేయపేట గ్రామ పంచాయతీ నందు వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య శుక్రవారం పర్యటించారు, అయితే అదృష్ట్యావశత్తు ఈ అకాల వర్హం వల్ల ఎక్కడ రైతులు నష్టపోలేదు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు—ఆర్డీవో— చంద్రమోహన్

    బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు—ఆర్డీవో— చంద్రమోహన్

    వర్హాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

    వర్హాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

    పరిశుభ్రత, విద్యా, ఆరోగ్యం పై అవగాహన సదస్సు.

    పరిశుభ్రత, విద్యా, ఆరోగ్యం పై అవగాహన సదస్సు.

    అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం

    అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్  ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం