

మనన్యూస్,కొత్తపెట్:నకెరికల్ నియోజకవర్గం
చిట్యాల మండలం వటిమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 విద్య సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మెలనం నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా తమకు అన్నాడు చదువు చెప్పిన ప్రధానోపాధ్యాయులు కంచర్ల మోహన్ రెడ్డి,ఉపాధ్యాయులు కొండకిందిఅంజి రెడ్డి,నీలం రెడ్డి,కేవీపీ ఆచార్యులు,దూదిగామ స్వామి,నర్రా లావేందర్ రెడ్డి,శ్రీరాములు,నర్రా శేఖర్ రెడ్డి,వెంకట్ రెడ్డి కీ ఙ్ఞపికాను అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నర్సింహా గౌడ్ఎద్దుల్ల నాగరాజు,మేడి శ్రీనివాస్,దుబ్బాక వెంకటేశ్వర్లు,భట్టు అయిలయ్య,
కప్పలా సునీత,నర్రా స్వప్న రెడ్డి,స్వరాజ్యం, సబితా,పద్మ,నర్రా విజయ,మంజుల,గోసుల శేఖర్,బాల నర్సింహా,లక్ష్మినారాయణ,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.