

మనన్యూస్,బాకారం:జాగీర్:మొయినాబాద్ పరిధిలో గల డ్రీమ్ వ్యాలి రిసార్ట్స్ లో నిర్వహించిన యోగ శిక్షకురాలు దువ్వ సాయి కుమారి దువ్వ సతీష్ చంద్ర గారి కూతురు వివాహ వేడుకల్లో చంపపేట్ డివిజన్ ప్రెస్ కాలనీ పార్క్యో గ ఛీఫ్ లక్కి మాధవరెడ్డి తో పాటు
ప్రెస్ కాలనీ యోగ సెంటర్ ఇంచార్జి కాయితి లక్ష్మరెడ్డి,కాయితి విజయ లక్ష్మి,పల్లికొండ విశ్వనాథ్ గుప్తా,పల్లికొండ స్వాతి,లత,ధరణి,సుజాత,యోగ సాధకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో నిశాంత్,సమ్ విత్,తదితరులు పాల్గొన్నారు