మన ధ్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 23 : నెల్లూరు, హరినాధపురం మెయిన్ రోడ్డు, ఆరో వీధి పెట్రోల్ బంక్ పక్కన బుధవారం సాయంత్రం చార్లెస్ బ్లాకర్స్ రెండో బ్రాంచ్ ని తెలుగుదేశం నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. చార్లెస్ బ్రాకర్స్ ఇది 2వ బ్రాంచ్, మొదటి బ్రాంచ్ మాగుంట లేఔట్ లో ఉన్నది. కల్లూరు వర్షిత్ ఆధ్వర్యంలో చార్లెస్ బాకర్స్ రెండో బ్రాంచ్ నెల్లూరు హరినాధపురం లో ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. సింహపురి బేకర్స్ ప్రియులకు ఇది మంచి శుభవార్త అని అన్నారు. కల్లూరు వర్షిత్ మరెన్నో బ్రాంచ్లతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కల్లూరు వర్షత్ మాట్లాడుతూ….. ఫారిన్ కంట్రీస్ లో ఉండే బ్యాకర్స్ ఇక్కడ లభించును. ప్రతినెల కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది…మీకు ఏమైనా సమాచారం కొరకు మా ఇంస్టాగ్రామం ఫాలో అవ్వగలరు తెలిపారు.మా ఈ ప్రారంభానికి విచ్చేసిన అతిధులకు, మిత్రులకు,శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *