మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 21 : నెల్లూరు నగరంలో కొత్త హాల్ సినిమా ధియేటర్ ఎదురుగా ఆకృతి షోరూమ్ ను శుక్రవారం సినీనటి నెల్లూరు నెరజాణ రితికా నాయక్ ప్రారంభించినారు.ముందుగా షోరూమ్ కు విచ్చేసిన రితికా నాయక్ కు షోరూమ్ అధినేత శ్రీకాంత్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రితికా నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను ప్రారంభించినారు. అనంతరం సినీ నటి రితికా నాయక్ మాట్లాడుతూ…. స్త్రీలు ఇష్టపడే వరలక్ష్మి పండగ సందర్భంగా ఆకృతి షోరూమ్ ను ప్రారంభిస్తున్న నందుకు నాకు సంతోషంగా ఉంది అని అన్నారు. స్త్రీలు నచ్చే,మెచ్చే అన్ని రకాల వెరైటీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభిస్తాయి అని తెలిపారు. నెల్లూరు నగర స్త్రీలు షోరూమ్ కు విచ్చేసి కొనుగోలు చేయగలరని ఆశిస్తున్నాను అని తెలిపారు. షోరూమ్ అధినేత శ్రీకాంత్ మాట్లాడుతూ….. వరలక్ష్మి పండగ నాడు మా ఆకృతి షోరూమ్ ప్రారంభానికి విచ్చేసిన నెల్లూరు నెరజాణా రితికా నాయక్ కు ధన్యవాదాలు తెలిపారు.మా షోరూమ్ లో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ చాలా తక్కువ ధరలకు లభించును అని తెలిపారు. మా షోరూం ప్రారంభానికి విచ్చేసిన మదిన వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్, అతిథులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.






