- న్యూ పోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ
- 76వ వార్డు టిడిపి మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు..
- 76వ వార్డ్ జనసేన వార్డు అధ్యక్షులు ముమ్మన మురళి..
- 76వ వార్డ్ వైఎస్సార్సీపీ అధ్యక్షులు మంత్రి శంకర్ నారాయణ..
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల నాయుడు
- నడుపూరు గ్రామ పెద్దలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
గాజువాక మన ద్యాస ప్రతినిధి ఆగస్టు 15 :

పెద్ద గంట్యాడ మండలం నడుపూరు రామాలయం కోవెల దగ్గరలో ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గవర్నమెంట్ స్కూల్ 88పిల్లలకు క్లిప్ బోర్డ్ మరియు వివిధ ఆటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదగంట్యాడ ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ,మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు,ముమ్మిన మురళి,మంత్రి శంకర నారాయణ,ములంపాక అచ్చుల నాయుడు,సీయాద్రి అప్పలరాజు అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు ఇందల బాబురావు ముఖ్య అతిథులు చేతుల మీదగా జెండా వదనం ప్రారంభించారు.మాజీ సైనికులకు ఘన నివాళి అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సైనికులందరూ ఒక గ్రూప్ గా ఏర్పడడం చాలా సంతోషపరిమానామం.మాజీ సైనికులు అందరికీ కూడా భవనం ఏర్పాటుకు కావలసిన 200 గజాల స్థలం ఎక్కడ కేటాయించే విధంగా ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ గవర్నమెంట్ నిధులతో భవనం ఏర్పాటు చేసే చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఆ మాట ఇవ్వడం జరిగింది.ముమ్మన మురళి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం1947 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం.అప్పటినుంచి యుద్ధరంగంలో ఆర్మీ,ఎయిర్ ఫోర్స్,నావి, బిఎస్ఎఫ్ పలు అనుబంధ సంస్థల్లో భారత ప్రజల రక్షణార్థం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అండదండగా ఉంటున్న వీర జవాన్లకు నా పాదాభివందనాలు తెలిపారు.న్యూ పోర్ట్ ట్రాఫిక్ సిఐ సూర్యనారాయణ మాట్లాడుతూ ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ మమ్మల్ని ఆహ్వానం పలికి మాకు సత్కరించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.గణతంత్ర వేడుకలలో యుద్ధ రంగంలో మరణించిన వీర జవాన్లకు వారి కుటుంబాలకు బాధాకరమైనప్పటికీ ప్రజల జీవన విధానానికి వారి యొక్క జీవితాన్ని అంకితం చేసిన జవాన్ లందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజే స్తున్నాను.రౌతు గోవింద్ మాట్లాడుతూ ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ ఒక తాటి పైకి రావడం శుభ పరిణామం.ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు కమిటీ సభ్యుల సహకారం గ్రామ ప్రజలు పెద్దలు సహకారంతో గణతంత్ర వేడుకలలో అద్భుత ప్రదర్శన ప్రదర్శించిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం చాలా సంతోషం.యుద్ధ కథన రంగంలో మరణించిన అమర జవానులకు నా సెల్యూట్.మన గ్రామం నుంచి దేశ రక్షణ గురించి ప్రతి యువత కూడా ముందుండి అఖండ భారతదేశాన్ని కాపాడుకునే విధంగా అప్పటి స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాలను గుర్తించుకునే విధంగా ప్రతి యువత కూడా యుద్ధ రంగం మనకు సన్నద్ధం అవ్వాలి. యువతకు కావలసిన సహాయ సహకారాలు మా యొక్క సభ్యులందరూ కూడా సహకరిస్తారని తెలుపుతున్న.దేశ రక్షణ కోసం శ్రమిస్తానని యువత ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలు రక్షణార్థం అకుంటద దీక్షతో భారత జవానులుగా తయారవుతామని సంకల్పం చేసుకోమని పిలుపునిస్తున్న.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, నడుపూరు గ్రామ పెద్దలు,ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
మన వీర జవాన్ల ప్రత్ర్త్ స్వతంత్రం ప్రకటించ
రౌతు గోవిందరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, పిల్లలు పాల్గొన్నారు.