గాజువాక మన ధ్యాస ప్రతినిధి జూలై 21:జీవీఎంసీ 87 వార్డులో వైయస్ఆర్సీపీసీనియర్ నాయకుల వైఎస్ఆర్సిపి నాయకులు అభిమాను ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అయినటువంటి ఇల్లపు రాము జిల్లా వైఎస్ఆర్సిపి ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా వారిని కలిసి సాల్వాతో మరియు పోలాబుకే తో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరిన్ని పదవులు అధిరోహించాలని రాబోయే కాలంలో మంచి పదవి రావాలని కోరుకుంటున్నామని వారు అన్నారు.ఈ సందర్భంగా ఇల్లపు రాము మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్చార్జి కరసాల కన్నబాబ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ వార్డులోని జెండా ఎగరవేయాలని అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ప్రగడ వేణుబాబు,ఏన్నేటి రమణ ముద్దపు దామోదర్ దుగ్గపు దానప్పలు,గాలి ఆనందు,పూడి ఆనందు, ప్రగడ శంకర్రావు,అప్పిని సన్యాసిరావు, డబ్బాలు సత్తిబాబు,గాలి నూకరాజు ఈర్ల శ్రీరాములు, పిడుగు రమణ ప్రగడ రాము,అంజుల వెంకట్రావు,గుంట్ల శ్రీను,పాలిశెట్టి శ్రీను,గాలి రాజు మంగ వరప్రసాద్,కణిత అప్పలరాజు,మార్పు గోవిందా,అప్పుడు ఈశ్వరరావు, మేస్త్రి కృష్ణ జగన్నాథం కే రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *