ఉదయగిరి, జూన్ 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఉదయగిరి బస్టాండ్ లో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీతారాంపురం వెళ్లేవారు గంటల తరబడి ఎండలో వేచి ఉండాల్సి వస్తుంది. మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన అభివృద్ధికి దూరంగా ఉందని అధికారులు నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.