బంగారుపాళ్యం మనద్యాస మే 21
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కుర్మాయిపల్లి గ్రామస్తులు మరియు అనందరెడ్డి, మాజీ సర్పంచ్ బాబు హేమలత రెడ్డి, పిలుపు మేరకు
శ్రీ సీత రాముల స్వామి వారి దేవాలయం కుంభాభిషేకంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంగారుపాళ్యం మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి,ఎంపిపి అమరావతి,
వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి,
రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,
మండల రైతు విభాగం అధ్యక్షులు అరుణామల్ రెడ్డి,
బంగారుపాళ్యం మండల యువత అధ్యక్షులు గజేంద్ర, బంగారుపాళ్యం మండల ఎస్సీ సెల్ అధ్యకులు నాగరాజా, ప్రదీప్ రెడ్డి, గ్రామస్తులు,
తదితరులు పాల్గొన్నారు…