కొండాపురం, మే 20, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మరియు జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి, కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత చెరుకూరి వెంకటాద్రి నాయుడు, వెంకట అరుణ పుత్రుడు కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ & కోడె వెంకటరావు ( లేట్ ) , లక్ష్మీ దంపతుల కుమార్తె సింధు వివాహం మే 10వ తేదీన జరిగిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహానికి విచ్చేసి నూతన వధూవరులను కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *